ETV Bharat / state

నాటుసారా కేంద్రాలపై దాడులు.. 600 లీటర్ల ఊట ధ్వంసం

author img

By

Published : Apr 23, 2020, 6:56 PM IST

ప్రకాశం జిల్లా చీరాలలో నాటు సారా కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు.

excise police attacks on cheap liquor centres at chirala prakasam district
నాటుసారా కేంద్రాలపై దాడులు

నాటుసారా తయారీదారులపై ప్రకాశం జిల్లా చీరాల ఎక్సైజ్ పోలీసులు కొరడా ఝుళిపించారు. చీరాల రామ్ నగర్​లో నాటుసారా కేంద్రాలపై ఎన్​ఫోర్స్​మెంట్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. 600 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు చీరాల ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. త్వరలోనే వారిని గుర్తించి పట్టుకుంటామని చెప్పారు.

ఇవీ చదవండి:

వృద్ధురాలి ఆకలి చూపు.. యువకుల సహాయం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.