అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో... వైన్‌షాప్ సిబ్బందిని చీరాల ఎక్సైజ్ సీఐ. రమేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధికంగా అమ్ముతున్నట్లు విచారణలో రుజువు కావడంతో.... మద్యం షాప్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ మద్యం దుకాణంలో ఎక్సైజ్ అధికారుల తనిఖీలు - prakasam dst excise officers news
నిబంధనలకు విరుద్దంగా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న సిబ్బందిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం వైన్‌షాప్‌లో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు.
excise officers raids on wins shop in prakasam dt vetapalem
అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో... వైన్‌షాప్ సిబ్బందిని చీరాల ఎక్సైజ్ సీఐ. రమేష్‌బాబు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ అధికారులకు వచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కన్నా అధికంగా అమ్ముతున్నట్లు విచారణలో రుజువు కావడంతో.... మద్యం షాప్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి
కొవిడ్‌తో 'ఆట'లా..జాగ్రత్త సుమా !