ఇదీ చూడండి:
నకిలీ మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారుల దాడి - latest news of nakili madyam
ప్రకాశం జిల్లా అద్దంకిలో నకిలీ మద్యం కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు దాడులు చేశారు. పై అధికారుల నుంచి వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది 175 లీటర్ల స్పిరిట్, 128 నకిలీ మద్యం సీసాలు, నకిలీ పురుగుల మందు స్వాధీనం చేసుకున్నారు. దుకాణ నిర్వాహకుడు రావూరి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేంద్రం నుంచి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీటి విలువ లక్ష రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
నకిలీ మద్యం దుకాణంపై ఎక్సైజ్ అధికారుల దాడి
ఇదీ చూడండి:
Intro:ap_ong_61_01_nakili_madhayam_kandram_exiege_dadulu_avb_ap10067
కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి లో నకిలీ మద్యం తయారు కేంద్రంపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఉన్నత అధికారుల సమాచారం మేరకు ఒంగోలు ఎక్సైజ్ అధికారులు తిరుపతయ్య ఆధ్వర్యంలో ఈ దాడులు చేయడం జరిగింది. పట్టణంలో సూర్య చంద్ర అను పేరుతొ గూడెం లో నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వారి వద్ద నుంచి సుమారు 175 లీటర్ల స్పిరిట్, 128 నకిలీ మద్యం బాటిళ్లను, నకిలీ బయో పురుగు మందుల ను స్వాధీనం చేసుకున్నారు.
అద్దంకి అడ్డాగా చిత్తూరు నెల్లూరు ప్రకాశం మరియు మరికొన్ని జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు గత కొద్ది నెలలుగా ఇదంతా సాగుతుందని అనుమానం వ్యక్తపరిచారు.
సుమారు వీటి విలువ లక్ష రూపాయలు పైనే ఉంటుందని తెలియజేశారు. సీసాలకు మూతలు వేసే మిషన్లు రెండు ద్విచక్ర వాహనాలను తయారీకి సంబంధించిన కెమికల్స్ ను స్వాధీనపరుచుకున్నారు. నిందితులు రావూరి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు
BITE : ఒంగోలు ఎన్ఫోర్స్మెంట్ సీఐ తిరుపతయ్య
Body:.
Conclusion:.

TAGGED:
latest news of nakili madyam