ప్రకాశం జిల్లా చీరాలలో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ ముగిసింది. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు బహుమతులు ప్రదానం చేశారు. మహిళల విభాగంలో, జూనియర్ బాలుర విభాగంలో కృష్ణాజిల్లా క్రీడాకారులు గెలుపొందారు. సీనియర్ విభాగంలో ప్రకాశం జిల్లా విజయం సాధించింది. వాలీబాల్ పోటీల్లో నెల్లూరు జిల్లా జట్టు గెలిచింది. ముగింపు కార్యక్రమాలకు విద్యుత్ శాఖ డివిజల్ ఇంజినీర్ రామకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Intro:FILE NAME : AP_ONG_44_11_ATTEN_EENADU_REGIONAL_CRICKET_MUGIMPU_AVB_AP10068 CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM) యాంకర్ వాయిస్ : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో ప్రతిభను వెలికతీసేందుకు ఈనాడు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రకాశం జిల్లా చీరాల విద్యుత్ శాఖ డి.ఈ రామకృష్ణ అన్నారు.. చీరాల లోని సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీలో జరుగుతున్న ఈనాడు స్పోర్ట్ లీగ్ -2019 ప్రాంతీయస్థాయి పోటీలు ముగిసాయి... ముగింపు కార్యక్రమంలో చీరాల విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ రామకృష్ణ, రిజనల్ స్పాన్సర్ వివా మల్లిఖార్జున రెడ్డి, సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాల డైరక్టర్ వనమా రామకృష్ణ లు పాల్గొన్నారు.. వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలను అందచేశారు... మహిళల విభాగంలో జరిగిన క్రికెట్ పోటీలో కృష్ణా జిల్లా జట్టు 131 పరుగులతో విజయంసాధించింది.. జూనియర్ బాలురవిభాగంలో కృష్ణా జిల్లా జట్టు సూపర్ ఓవర్ తో గెలుపొందింది... సీనియర్ క్రికెట్ విభాగంలో ప్రకాశం జిల్లా టీము జయకేతనం ఎగురవేసింది.. బాలికల షటిల్ బ్యాడ్మింటన్ లో పశ్చిమగోదావరి జిల్లా గెలుపొందింది...వాలీబాల్ పొటీలో నెల్లూరు జట్టు విజయం సాధించగా చెస్ లో కృష్ణా జిల్లా క్రీడాకారులు జయకేతనం ఎగురవేశారు... మహిళల కబడ్డీ పోటీలో కృష్ణా జిల్లా అవనిగడ్డ జట్టు గెలుపొందింది...బాలురవిభాగంలో గుంటూరు జిల్లా టీము జయకేతనం ఎగురవేసింది... బాలికల కోకో పోటీలో కృష్ణా జిల్లా మచిలీపట్నం జట్టు గెలుపొందగా.. బాలురవిభాగంలో కూడా కృష్ణా టీము విజయబావుటా ఎగురవేసింది...
Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899