ETV Bharat / state

తెలుగు -వెలుగు పోటీలకు విశేష స్పందన - kurnool eenadu hai bujji telugu velugu competitions news

బాలల దినోత్సవం పురస్కరించుకుని ఈనాడు హాయ్ బుజ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు వెలుగు జిల్లా స్థాయి పోటీలకు విశేష స్పందన లభించింది. విద్యార్థుల్లోని ప్రతిభ వెలికి తీసే ఇలాంటి పోటీ పరీక్షలు నిర్వహించటం హర్షించదగ్గ విషయమని చిన్నారుల తల్లిదండ్రులు అన్నారు.

eenadu hai bujji telugu velugu competitions in kurnool
author img

By

Published : Nov 3, 2019, 11:26 PM IST

Updated : Nov 3, 2019, 11:33 PM IST

తెలుగు వెలుగు జిల్లా స్థాయి పోటీ పరీక్షలో విద్యార్థులు

ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన తెలుగు వెలుగు జిల్లా స్థాయి పోటీలకు విశేష స్పందన లభించింది. బాలల దినోత్సవం పురస్కరించుకుని ఈనాడు హాయ్ బుజ్జి ఆధ్వర్యంలో వీటిని నిర్వహించారు. ఒంగోలు ఈనాడు నగర కార్యాలయంలో జరిగిన ఈ పోటీలకు 20 పాఠశాలల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఉత్సాహంగా చిన్నారులను పోటీ పరీక్షకు తీసుకువచ్చారు. వీటిల్లో ప్రతిభ కనపరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనున్నారు. ఈనాడు యాజమాన్యం ఇటువంటి పోటీ పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభ వెలికి తీయటం హర్షించదగ్గ విషయమని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసించారు.

ఇదీ చూడండి: 'విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన ఈనాడు-ఈటీవీ సదస్సు'

Intro:AP_ONG_11_03_EENADU_TELUGU_VELUGU_POTEELU_AVB_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
...............................................................................
బాలల దినోత్సవం పురస్కరించుకొని ఈనాడు హాయ్ బుజ్జి ఆధ్వర్యంలో తెలుగు వెలుగు జిల్లా స్థాయి పోటీలకు విశేష స్పందన లభించింది. కర్నూలు రోడ్డులోని ఈనాడు నగర కార్యాలయంలో జరిగిన ఈ పోటీలకు 20 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు ఉత్సాహంగా చిన్నారులను తీసుకువచ్చి పోటీ పరీక్ష వ్రాయించారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపిన మొదటి ముగ్గురు విద్యార్థులు విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లనున్నారు. ఈనాడు యాజమాన్యం ఇటువంటి పోటీపరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రతిభ వెలికితీయడం హర్షించతగ్గ విషయమని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు....విజువల్స్

Body:ఒంగోలు

Conclusion:9100075319
Last Updated : Nov 3, 2019, 11:33 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.