ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి పాఠశాలలో... ముందస్తు సంక్రాంతి సంబరాలు వినూత్నంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులను ఆహ్వానించి... భోగిపళ్ళు పోయించి ఆశీర్వచనాలు ఇప్పించారు. ముగ్గులు, క్రీడల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా చిన్నారులకు తెలుగుతల్లి, హరిదాసు, కృష్ణుడు, గోపికల వేషధారణలతో అలంకరించారు.
ఇవీ చూడండి...