ప్రకాశంలో వైభవంగా దుర్గాష్టమి వేడుకలు... - విజయదశమి వేడుకలు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో దసరా మహోత్సవాలు అంబరాన్నంటాయి. పట్టణంలో దుర్గాష్టమి కార్యక్రమం నిర్వహించగా వివిధ వేషధారణలో అమ్మవారి పాత్రలు ఆకట్టుకుంటున్నాయి.
ప్రకాశంలో వైభవంగా దుర్గాష్టమి వేడుకలు...
ప్రకాశం జిల్లా గిద్దలూరులో దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. పట్టణంలో దుర్గాష్టమి కార్యక్రమాన్ని నిర్వహించగా కళాకారులు వివిధ వేషధారణలతో, రకరకాల భంగిమలతో నాట్యం చేశారు. వచ్చిన భక్తులు ఉత్సాహంగా తిలకించగా అమ్మవారి వేషధారణ ఎంతగానో ఆకట్టుకుంది. ఇదీ చూడండి:
Intro:ముగిసిన ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ కార్యక్రమం:. శ్రీకాకుళం జిల్లా రాజాం తృప్తి రిసార్ట్స్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఆర్ట్ కాంక్లేవ్ ముగింపు వేడుకలు వైభవంగా నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించే అంతర్జాతీయ కళానైపుణ్యం ప్రదర్శన కార్యక్రమంలో రష్యా , ఇటలీ, ఇరాన్, దేశాలతో పాటు ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చిన అంతర్జాతీయ స్థాయి చిత్ర కళాకారులు, శిల్ప కళాకారుల నైపుణ్య ప్రదర్శన ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు ఉత్సవం వేడుకలకు విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ తో పాటు రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. కళాకారులను, కలలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని తెలిపారు. కళాకారుల్లో ఉన్న ప్రతిభను వెతికి తీసేందుకు ఇది ఒక వేదిక అవుతుందని తెలిపారు. తొలుత చిత్రకళా ప్రదర్శన తిలకించారు. విదేశీ కళాకారులతో పాటు దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన 20 మంది కళాకారులు తయారుచేసిన చిత్ర, శిల్ప కళ నైపుణ్యాలను ప్రదర్శనను తిలకించారు. అనంతరం అంతర్జాతీయ కళా నైపుణ్యం ప్రదర్శనలో ప్రతిభ చూపిన కళాకారులను ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ కళా నైపుణ్యం ప్రదర్శనను తిలకించేందుకు రాజాం పట్టణ పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని చిత్రకళ నైపుణ్యాల ప్రదర్శనను తిలకించారు
Body:శ్రీకాకుళం జిల్లా రాజాంలో అంతర్జాతీయ కళానైపుణ్యం ప్రదర్శన ముగింపు కార్యక్రమం వేడుకలు ఘనంగా నిర్వహించారు
Conclusion:ముగిసిన అంతర్జాతీయ స్థాయి కళా నైపుణ్యం ప్రదర్శన కార్యక్రమం
Body:శ్రీకాకుళం జిల్లా రాజాంలో అంతర్జాతీయ కళానైపుణ్యం ప్రదర్శన ముగింపు కార్యక్రమం వేడుకలు ఘనంగా నిర్వహించారు
Conclusion:ముగిసిన అంతర్జాతీయ స్థాయి కళా నైపుణ్యం ప్రదర్శన కార్యక్రమం