ETV Bharat / state

సచివాలయం ముందు మద్యం దుకాణాలు వద్దని ధర్నా

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలో మద్యం దుకాణాలు తెరవటంపై ఏపీ వ్యవసాయం, కార్మిక సంఘం నాయకులు ధర్నా చేశారు. కొప్పెరపాడు గ్రామంలోని సచివాలయ వద్ద మద్యం వద్దు... ఉపాధి కల్పించండి అంటూ నినాదాలు చేశారు.

author img

By

Published : May 13, 2020, 5:37 PM IST

dharna at prakasam dst kopperedu about wine shops open in dest

ఏపీ వ్యవసాయ, కార్మిక సంఘం ఆధ్వర్యంలో బల్లికురవ మండలం కొప్పెరపాడు గ్రామంలోని సచివాలయం వద్ద ఆందోళన చేశారు. మద్యం వద్దు.... ఉపాధి ముద్దు.... అంటూ నినాదాలు చేశారు. ఉపాధి పథకం పనులను వెంటనే చేపట్టాలని, మద్యం షాపులను మూసివేయాలని, ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇవ్వాలని వ్యవసాయ, కార్మిక సంఘం నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

కొప్పెరపాడు గ్రామంలో పనులు జరపకుండా ఆపాల్సిన కారణాలేంటో చెప్పాలని డిమాండ్. చేశారు పంచాయతీ సెక్రెటరీ వెంటనే స్పందించి కొప్పెరపాడు గ్రామంలో ఉపాధి పనులు చేపడతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి కొవిడ్ బారిన పడకముందే దేశీయ సంస్థలు అప్పుల బారిన పడ్డాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.