ETV Bharat / state

కాపు కాసి కాసులు కొట్టేశారు...ఆపై చిక్కారు - police

రాత్రి సమయాల్లో ప్రయాణికులను బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు నిందితులను చీరాల పోలీసులు అరెస్టు చేశారు.

author img

By

Published : Aug 4, 2019, 12:24 PM IST

దారి దోపిడీలు చేస్తున్న ఇద్దరు అరెస్టు

దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.5 సవర్ల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న రాత్రి సమయంలో జరుబులవారిపాలెంకు చెందిన సుబ్బారావు ద్విచక్రవాహనంపై స్వర్ణనది వంతెన వెళ్తుండగా నిందితులు అడ్డుపడ్డారు. నిందితులు మత్తు శివశంకర్, పెదప్రోలు బ్రహ్మంరెడ్డి.. సుబ్బారావును బెదిరించి 1200 నగదు, 2.5 సవర్ల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. బాధితుడు చీరాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పథకం ప్రకారం దండుబాటలో ఉన్న నిందితులను పట్టుకున్నారు. నిందితుల్లో ఒకరు మైనర్​ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడని డీఎస్పీ జయరామరెడ్డి చెప్పారు.

ఇదీ చదవండి.

చెన్నకేశవస్వామి దేవాలయాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లి

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం

Ap_A tp_47_17_CJ_AT_Temple_AV_C8

Body:నవ నారసింహ ఆలయాలలో ఒక్కటైనా అనంతపురం జిల్లా శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆంధ్ర ప్రదేశ్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారి వచ్చిన న్యాయమూర్తికి ఆలయ ప్రధాన అర్చకులు, ఈ ఓ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి మూలవిరాట్టును దర్శించుకున్న ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమృతవల్లి అమ్మవారిని దర్శించుకున్నారు . అర్చకులు న్యాయమూర్తికి ఆలయ విశిష్టత తెలియజేశారు. ప్రధాన న్యాయమూర్తి వెంట పలువురు న్యాయమూర్తులు, కదిరి ఆర్డివో అజయ్ కుమార్ న్యాయవాదులు పాల్గొన్నారు. అర్చకులు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి జ్ఞాపికను తీర్థ ప్రసాదాలను అందజేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.