ETV Bharat / state

విస్తృతంగా దామచర్ల జనార్దన్​ ప్రచారం

ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నగరంలోని వీధులన్నీ తిరుగుతూ తెదేపాకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు.

చిన్నారిని ఎత్తుకున్న దామచర్ల
author img

By

Published : Mar 20, 2019, 3:46 PM IST

ముమ్మరంగా దామచర్ల ఎన్నికల ప్రచారం
ప్రకాశం జిల్లా ఒంగోలు తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్దన్ నగరంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నేతాజీ నగర్, వెంకటేశ్వర కాలనీలో దామచర్ల ప్రచారానికి విశేష స్పందన లభించింది. ఇంటింటికి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి హామీ ఇచ్చారు. తెదేపాకు ఓటు వేసి భారీ మెజారిటీని అందించాలని విజ్ఞప్తి చేశారు.

Intro:..

Body: ఆంధ్ర రాష్ట్రానికి గడిచిన ఐదు సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి ఏమిటని బిజెపి నేషనల్ స్పోక్స్ పర్సన్ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని బిజెపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నరసింహారావు మాట్లాడుతూ... రాష్ట్రం అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నానని ముఖ్యమంత్రి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఎంతో కష్టపడి అవినీతి చేశారని, ఎంతో కష్టపడి విమర్శలు చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు బాబు అనే స్టిక్కర్ వేసుకొని స్టిక్కర్ బాబు గా చేతి గడించారన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో బిజెపి పోటీ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే 125 అసెంబ్లీ స్థానాలు, 18 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడం జరిగిందన్నారు. ఈ అభ్యర్థుల జాబితా త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు నరసాపురం పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడ బిజెపి తప్పకుండా అ విజయం సాధిస్తుందని వెల్లడించారు. విజయం కోసం సీనియర్ నాయకులతో పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.