వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఆధార్‌ను ఫోన్ నెంబర్‌తో అనుసంధానం చేసేందుకు, కుల ధ్రువీకరణ పత్రాల కోసం మీసేవ కేంద్రాల వద్ద మహిళలు బారులు తీరారు. ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, జాండ్రపేటలోని మీసేవ కేంద్రాలు, బ్యాంకుల వద్దకు అధిక సంఖ్యలో జనం గుమిగూడారు. కరోనా వేళ నిబంధనలు గాలికొదిలేసి… భౌతిక దూరం పాటించకుండా గుంపులుగా చేరారు.
ఇదీ చదవండి:
ప్రజారోగ్యాన్ని వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది: ఎంపీ జీవీఎల్