ETV Bharat / state

ప్రభుత్వం నిర్ణయంతో... ప్రజల్లో ఆందోళన

తెల్లకార్డుదారులు ఈ- కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతాయనే ప్రభుత్వ ప్రకటించింది.దీంతో ప్రజలు ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. ప్రకాశం జిల్లాలోని ఆధార్ కేంద్రాలు ప్రజలతో కిటకిటలాడుతున్నాయి.

ఆధార్ కేంద్రాలు వద్ద బారులు తీరన తెల్లకార్డుదారులు
author img

By

Published : Aug 16, 2019, 12:04 PM IST

ప్రకాశం జిల్లా ఆధార్​ కేంద్రాలు ప్రజలతో నిండిపోయాయి. తెల్లకార్డుదారులు ఈ- కేవైసీ చేయించుకుంటేనే ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందుతాయనే ప్రభుత్వ ప్రకటనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.... ఓ పక్క సర్వర్ సమస్యలు మరోపక్క పిల్లల వేలు ముద్రలు ఈ- కేవైసీలో రాకపోవటంతో ఆధార్ కేంద్రాలను కార్డు దారులు ఆశ్రయిస్తున్నారు.... దీంతో ప్రకాశం జిల్లా చీరాల లోని ప్రధాన తపాలా కార్యాలయం,పర్చూరు పోస్ట్ ఆఫీసుల వద్ద ఆధార్ అప్ డేట్ చేయించుకునేందుకు ప్రజలు బారులు దిరారు. ఉదయం 8 గంటలకే పిల్లలతోసహా పోస్ట్ ఆఫీసుకు వచ్చారు.ఎక్కడ తమకు అందాల్సిన పథకాలు అందకుండా పోతాయని ప్రజల్లో ఆందోళన నెలకొంది.ఎలాగైనా ఆధార్ అనుసంధానం పూర్తిచేసుకుని వెళ్ళాలనే ఉద్దేశ్యంతో గంటలతరబడి క్యూలైన్లులో వేచి ఉంటున్నారు... చీరాలలో నాలుగుకేంద్రాలే పనిచేస్తున్నాయి. వీటిలోనూ ప్రధాన తపాలకేంద్రం మినహా మిగిలిన కేంద్రాల్లో సేవలు సరిగా అండటంలేదని పలువులు చెపుతున్నారు.

ఇదీ చూడండి

ఇస్రో సారథి శివన్​కు అబ్దుల్​ కలాం పురస్కారం

Intro:రాజు ఈటీవీ తెనాలి నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 49 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలి రెవిన్యూ డివిజన్ పరిధిలో ఐదు మండలాల కృష్ణా పరివాహక ప్రాంతాలలో లో లంక గ్రామాల్లో వరద ఉధృతి క్రమంగా కొనసాగుతుంది ప్రస్తుత పరిస్థితి ఇ పొలాలు మాత్రమే నీటమునిగాయి ఇంకా పెరిగితే ఇంకా ఇబ్బంది లేదు అని రైతులు ప్రజలు అంటున్నారు ప్రతిసారి వరదల వల్ల ఉద్యాన పంటలు బాగా దెబ్బతిన్నాయి నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇసుక మాఫియా వాళ్ళు విచ్చలవిడిగా పోవడం వల్ల కూడా కృష్ణా స్థాయిలోనే చిన్న చిన్న ఊర్లో మీదకు వరద వచ్చే అవకాశం కూడా ఉందని అధికారుల ఇలాంటివి జరగకుండా కూడా చూడాలని ప్రజలు కోరుతున్నారు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ అధికారులు అంటున్నారు

Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల వరద తాజా పరిస్థితి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.