ఆసుపత్రిలో చేరకముందే ఓ కోవిడ్ రోగి ప్రాణాలు విడిచాడు. ప్రకాశంజిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడుకు చెందిన ఓ వృద్ధుడు చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్‌కు తీసుకువచ్చారు.
అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న బాధితుణ్ని ఓపీ రాయించుకొని మంచం కేటాయిస్తారని వేచి చూశారు. ఓపీ కౌంటర్ వద్ద ఆక్సిజన్ కూడా అందించారు. కానీ మంచం కేటాయింపు జరగకుండానే.. వీల్ చైర్ మీదే ఆయన ప్రాణాలు విడిచాడు.
ఇదీ చదవండి:
ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స ఫీజులు నిర్ణయిస్తూ.. ఉత్తర్వులు జారీ