ETV Bharat / state

సముద్రంలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడిన పోలీసులు

వినాయకుని నిమజ్జనంలో భాగంగా సముద్రంలోని అలలకు కొట్టుకపోతున్న యువకులను పోలీసులు కాపాడారు. అనంతరం వారికి చికిత్సను అందించారు.

Cops saved teenagers stranded at kottapatnam sea in prakasham district
author img

By

Published : Sep 6, 2019, 7:16 PM IST

సముద్రంలో కొట్టుకపోతున్న యువకులను కాపాడిన పోలీసులు

ప్రకాశం జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా సముద్రంలోకి దిగిన యువకులు ప్రాణాపాయస్థితిలో ఉండగా పోలీసులు కాపాడారు. కొత్తపట్నం సముద్రంలో ఒంగోలుకు చెందిన గణేష్‌ కమిటీ సభ్యులు వినాయుడిని నిమజ్జనం చేసేందుకు సముద్రంలోకి దిగగా.. వెంటనే అలలు రావడం వల్ల లోతులోకి వెళ్ళారు. సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరిని పోలీసులు కాపాడారు. వెంకటరావు, షేక్‌ రబ్బానీలు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అదేవిధంగా సింగరాయికొండ మండలం పాకాల వద్ద కూడా ఓ బాలుడు సముద్రంలో కొట్టుకుపోతుండగా పోలీసులు గమనించిన కాపాడి ఒడ్డుకు చేర్చారు. అప్పటికే అపస్మారక స్థతిలో ఉన్న ఈ బాలుడికి తక్షణం వైద్యం అందించడంతో కోలుకున్నాడు.. పోలీసుల చొరవను పలువురు ప్రశంసిస్తున్నారు.

ఇదీచూడండి.పాడేరులో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న వాగులు

Intro:kit 736
అవనిగడ్డ నియోజకవర్గం కోసూరు కృష్ణమూర్తి
సెల్.9299999511

విద్యార్థులను కన్నబిడ్డల్లా చూస్తూ నిరక్షరాస్యత పోగొట్టి చదువుకోవాలి అనే ఆలోచన వారిలో కలిగించడమే గాజుల పార్వతీదేవి పాటించే ప్రధమ సూత్రం.

కృష్ణా జిల్లా , మోపిదేవి మండలం , రావివారి పాలెం గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎస్ జి టి గా విధులు నిర్వహిస్తున్నారు పార్వతీదేవి,
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను చదువు పరంగా నైపుణ్యత పెంచి చదువుతోనే అన్ని ఆధారపడి ఉన్నాయి అన్న భావన కల్పిస్తున్నారు

ఎంతటి అల్లరి పిల్లలు ఉన్న వారి భావనను పసికట్టి విద్యపై దృష్టి పెట్టేలా కృషి చేస్తున్నారు. విద్యతో పాటు సాంస్కృతిక, సేవా రంగాల్లో కృషి చేస్తున్నారు పార్వతి దేవి.

21 ఏళ్ళ సర్వీసులో మోపిదేవి మండలం , కోసూరు వారి పాలెం, పెదప్రోలు పాఠశాలలో విధులు నిర్వహించారు.

విద్యార్థుల్లో చదువుకోవాలి అన్న కాంక్షను వారి మదిలో నాటారు ప్రతి రోజు దినపత్రికల్లో వచ్చే ప్రధాన అంశాలు చదువుకి ఉపయోగపడే విషయ పరిజ్ఞానం ఓ డైరీలో నమోదు చేసుకుని తరగతుల విద్యార్థులకు సమగ్రంగా తెలుపుతారు.

ఒకటో తరగతి నుండే భగవద్గీత శ్లోకం నేర్పుతారు. మూసివేత దిశగా ఉన్న పాఠశాలలను రక్షించుకునేందుకు అందరితో పాటే ఇంటింటికి తిరిగి విద్యార్థులు సమీకరించారు.
పాఠశాలను సుందరంగా తీర్చి దిద్దటం తో పార్వతీదేవి బోధన ఉంటుంది, అభినవ గేయాలతో ఆనందాన్ని మరియు జాతీయ నాయకుల జన్మదినోత్సవ సందర్భంగా పిల్లలతో జాతీయ నాయకుల వేషాలలో వారిని తయారు చేస్తారు
బడి మానకూడదు పాఠశాల కు వెళ్లాలి ఒకరోజు మానేస్తే విద్యాపరంగా ఏదో కోల్పోతామన్న భావన కలిగిస్తారు.
టీచింగ్ లెర్నింగ్ సామాగ్రితో చదువు నేర్పుతారు.

ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర , జిల్లా, మండల స్థాయిలో ఎన్నో అవార్డులు సాధించారు.

బొమ్మలు ద్వారా విద్యా బోధన చేసే గాజుల పార్వతీ దేవి కి జనవరి 2019 లో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయిని అవార్డు గోల్డ్ మెడలో, టాబ్, రూ.25000/- ప్రభుత్వం అందించింది. జిల్లా స్థాయి ఉపాధ్యాయ అవార్డు ఇలా ఎన్నో అవార్డులు సాధించారు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

వాయిస్ బైట్స్

గాజుల పార్వతీ దేవి - స్కూల్ టీచర్,
స్కూల్ విద్యార్థులు

Body:బొమ్మల ద్వారా విద్యాబోధన

Conclusion:బొమ్మల ద్వారా విద్యాబోధన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.