ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో చిరుతపులి హడలెత్తిస్తోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు గత రెండు రోజులు నుంచి భయాందోళనకు గురవుతున్నారు. అడవి పందులను పట్టకునేందుకు కొంతమంది పొలాల వైపు వెళ్లగా చెట్టు మీద చిరుత పులిని గుర్తించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని గ్రామస్థులు కోరతున్నారు.
జార్లపాలెంలో చెమటలు పట్టిస్తున్న చిరుత - people
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో చిరుతపులి హడలెత్తిస్తోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు గత రెండు రోజులు నుంచి భయాందోళనకు గురవుతున్నారు.
chirutha at adanki
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం జార్లపాలెం గ్రామంలో చిరుతపులి హడలెత్తిస్తోంది. చిరుత సంచారంతో గ్రామస్థులు గత రెండు రోజులు నుంచి భయాందోళనకు గురవుతున్నారు. అడవి పందులను పట్టకునేందుకు కొంతమంది పొలాల వైపు వెళ్లగా చెట్టు మీద చిరుత పులిని గుర్తించారు. వెంటనే అటవీ శాఖ సిబ్బంది స్పందించి చిరుతపులిని పట్టుకోవాలని గ్రామస్థులు కోరతున్నారు.
Intro:అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను హిందూపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు ఎన్.బి.కె ఫ్యాన్స్ ఆధ్వర్యంలో లో నిర్వహించిన వేడుకల్లో భాగంగా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో నాయకులు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలో లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేసారు.సేవా కార్యక్రమాల్లో ఎన్.బి.కె అభిమానులు ఎల్లప్పుడూ ముందుంటారని ఉంటారని ఎన్.బి.కె బి కే ఫ్యాన్స్ అధ్యక్షులు నంబూరి సతీష్ పేర్కొన్నారు.
Body:బాలకృష్ణ
Conclusion:జన్మదిన వేడుకలు
Body:బాలకృష్ణ
Conclusion:జన్మదిన వేడుకలు