ETV Bharat / state

వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ.. డివైడర్​ను ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి - Prakasam district

road accident in CCTV footage: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనదారుడు.. బొలెరో వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ, డివైడర్‌ను ఢీ కొట్టాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం అయ్యాయి.

road accident CCTV footage
సీసీ కెమెరాల్లో నమోదైన ప్రమాద దృశ్యాలు
author img

By

Published : Oct 20, 2022, 12:37 PM IST

Updated : Oct 20, 2022, 3:42 PM IST

road accident in CCTV footage: నిత్యం రోజు రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా.. వాహనదారుల్లో అలసత్వం కనిపిస్తూనే ఉంది. రోడ్డుపై వెళ్తూ విన్యాసాలు చేయడం లేదా వాహనాలను దాటాలనే ఉత్సాహంతో.. వేగాన్ని పెంచి నియంత్రణ కోల్పోతున్నారు. ఇలా ప్రమాదాలకు కారకులవ్వడమేకాకా, ఇతరుల జీవితలను సైతం ప్రమాదంలోకి నెట్టివేస్తున్నారు. ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గొబ్బురు వద్ద చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం మార్కాపురం జిల్లా వైద్యశాలకు తరలించారు. ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని అధిగమించబోయి పక్కన ఉన్న డివైడర్​ను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముందు వెళుతున్న మరో ద్విచక్ర వాహనదారుడు సైతం తీవ్ర గాయాలపాలైయ్యాడు.ఈ ప్రమాదానికి సంబందించి దృశ్యాలు సిసి కెమెరాలో నమోదయ్యాయి.

ఇవీ చదవండి:

Last Updated : Oct 20, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.