ETV Bharat / state

బాలికను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... సీసీ కెమెరాలో దృశ్యాలు - prakasam district crime

ప్రకాశం జిల్లా మార్కాపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బాలికను ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

cc-tv-captured-accident-visuals-in-markapuram-prakasam-district
బాలికను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... సీసీ కెమెరాలో దృశ్యాలు నిక్షిప్తం
author img

By

Published : Feb 24, 2021, 3:40 PM IST

బాలికను ఢీ కొట్టిన ద్విచక్రవాహనం... సీసీ కెమెరాలో దృశ్యాలు నిక్షిప్తం

ప్రకాశం జిల్లా మార్కాపురం ఎన్ఎస్​నగర్​లోని ఓ స్కానింగ్ కేంద్రానికి వైద్యం కోసం తల్లిదండ్రులతో పాటు ఓ బాలిక కూడా వచ్చింది. వారు వైద్యశాలలో ఉండగా.. చిన్నారి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చింది. ఈ క్రమంలో వేగంగా వస్తున్న ద్విచక్రవాహనం ఆ బాలికను ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలికకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.

ఇదీచదవండి.

ఎన్నికల్లో వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.