ETV Bharat / state

ఎర్రగుంట్లలో నిర్బంధ తనిఖీలు​... ఇందుకేనట..! - praksam district latest updates

కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో పోలీసులు శుక్రవారం నిర్బంధ తనిఖీలు జరిపారు.

cardon search in prakasam district
ప్రకాశం జిల్లాలో పోలీసుల కార్డెన్​ సెర్చ్​
author img

By

Published : Jan 31, 2020, 5:43 PM IST

ఎర్రగుంట్లలో నిర్బంధ తనిఖీలు​... ఇందుకేనట..!

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట్ల గ్రామంలో పోలీసులు కార్డెన్​ సెర్చ్​ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 11 దుప్పి కొమ్ములు, మూడు ఎర్రచందనం దుంగలు, 5 కత్తులు, రెండు గొడ్డళ్లతో పాటు పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. నాటు సారాను అరికట్టేందుకు... త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తనిఖీలు నిర్వహించామని గిద్దలూరు సీఐ సుధాకర్​రావు వివరించారు.

ఇదీ చదవండి :

ప్రొద్దుటూరులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.