చీరాలలో నిర్బంధ తనిఖీలు.. అదుపులో 10 మంది అనుమానితులు - చీరాలలో పోలీసుల నిర్బంధ తనిఖీలు
ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. చీరాల ఒకటో పట్టణ సీఐ. నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పట్టణంలోని బండపాలెంలో తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు లేని 14 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
నిర్బంధ తనిఖీలు
Intro:FILE NAME : AP_ONG_42_29_POLICE_NIRBHANDA_TANIKHILU_AVB_AP10068
CONTRIBUTOR : K.NAGARAJU, CHIRALA (PRAKASAM)
యాంకర్ వాయిస్ : ప్రకాశం జిల్లా చీరాల లో పోలీసులు నిర్భంధ తనిఖీలు నిర్వహించారు... చీరాల ఒకటో పట్టణ సి.ఐ ఎన్. నాగమల్లేశ్వరవు ఆధ్వర్యంలో పట్టణంలోని బండపాలెంలో నిర్వహించిన తనిఖీల్లో సరైన పత్రాలు లేని 14 ద్విచక్రవాహనాలు, 5 ఆటోలు, ఒక కారు స్వాధీనం చేసుకున్నారు.. 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని సి.ఐ నాగమల్లేశ్వరవు తెలిపారు..
బైట్ : ఎన్. నాగమల్లేశ్వరవు, సి.ఐ,చీరాల
Body:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899
Conclusion:కె.నాగరాజు, చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్ : 748, ఎంప్లాయ్ ఐడి : AP10068, ఫోన్ : 9866931899