ETV Bharat / state

ఆవులమందలో బుద్ధుని అవశేషాలు లభ్యం

బౌద్ధమత స్థాపకుడైన బుద్ధుని అవశేషాలను ప్రకాశం జిల్లా ఆవులమంద ప్రాంతంలో గుర్తించారు. ఆనవాళ్లు రెండవ శతాబ్దకాలం నాటికి చెందినవిగా చారిత్రక పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

ఆవులమందలో బుద్ధుని అవశేషాలు లభ్యం
author img

By

Published : May 14, 2019, 8:33 AM IST

Updated : May 14, 2019, 10:31 AM IST

ప్రకాశం జిల్లా కురుచేడు మండలం ఆవులమందలో బుద్ధుని అవశేషాలు బయటపడ్డాయి. ఈ ఆనవాళ్లు రెండవ శతాబ్దకాలం నాటికి చెందినవిగా చారిత్రక పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతానికి దగ్గరలోని చందవరం బౌద్ధారామ క్షేత్రానికి.. బొల్లికొండరాయ క్షేత్రానికి సంబంధం ఉన్నట్లుగా వారు అభిప్రాయపడ్డారు.ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం గుర్తించి పురావస్తుశాఖ వారిచే పరిశోధనలు జరిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఇదీచదవండి

ఉత్తర ఇటలీని వణికిస్తోన్న వరదలు

Intro:AP_ONG_51_14_BOLLIKONDARAYASWAMY_AVB_C9
బౌద్ధమత స్థాపకుడైనబుద్ధునియొక్కఅవశేషాలుకొన్నిప్రకాశం జిల్లా కురుచేడుమండలంఆవులమంద, నాయుడుపాలెం మధ్యలోవున్న బొల్లికొండవద్దబల్పడినట్లుచారిత్రికపరిశోధకు డు అద్దంకి జ్యోతిచంద్రమోళి నిర్దారించారు.ఈయొక్కఆన వాళ్లు రెండవ శతాబ్దకాలంనాటివిఅని ఇక్కడకు దగ్గరలో వున్న దొనకొండమండలం చందవరం వద్దవున్న బౌద్ధఆరామ క్షేత్రానికిఈబొల్లికొండరాయక్షేత్రానికిసంబందంవున్నట్లుతెలుస్తున్నది.ఈ ప్రాంతంలో బౌద్ధభిక్షువులునివసించినట్లు ఈఆన వాళ్లవల్లతెలుస్తున్నది.ఈబొల్లికొండరాయక్షేత్రంవద్దబౌద్ధఆరామలువున్నట్లుగుర్తించినపరిశోధకులుగ్రామస్తులకుఇక్కడ బౌద్ధబిక్షువులునడయాడినట్లుచెప్పారు.ఈప్రాంతాన్నిప్రభుత్వంవారుగుర్తించిపురావస్తుశాఖవారినిపంపించిపరిశోధన జరపడానికినిర్ణయించిఈక్షేత్రాన్నికాపాడాలనిగ్రామస్తులుకోరు కుంటున్నట్లుతెలిపారు.
బైట్స్1 ప్రసాద్ విఆర్వో
2.ఆలయపూజారి
3.అజయ్ గ్రామస్తుడు
4.ఆవులమందగ్రామస్తుడు
5.నాయుడుపాలెం గ్రామస్తుడు

Body:దర్శి ప్రకాశంజిల్లా

Conclusion:కొండలరావు దర్శి 9848450509
Last Updated : May 14, 2019, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.