ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో ఉన్న ఐదు పోలీస్ స్టేషన్ల సిబ్బందికి, కార్మికులకు నిత్యావసర సరుకులను బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు బూచేపల్లి వెంకాయమ్మ కుమారుడు, దర్శి మాజీ ఎమ్మెల్యే శివప్రసాదరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: