చీరాలలో భాజపీ నేతలు దీక్షకు దిగారు. కొత్త విద్యుత్ శ్లాబ్ చార్జీలు రద్దు చేయాలని.. పాత విధానంలోనే బిల్లులు వసూలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ భూముల అమ్మకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. భాజపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మువ్వుల వెంటకరమణ స్పష్టం చేశారు. లాక్ డౌన్ తో ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. బిల్లులు పెంచడం సరికాదన్నారు.
ఇదీ చదవండి: