ETV Bharat / state

గిద్దలూరులో ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్ - ప్రకాశం జిల్లాలో చోరీ వార్తలు

ప్రకాశం జిల్లా గిద్దలూరులో ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుడు నుంచి 4 బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనానికి పాల్పడ్డి వ్యక్తిని రిమాండ్​కు తరలిస్తున్నట్లు సీఐ సుధాకర్ తెలిపారు.

గిద్దలూరులో బైక్ చోరీ నిందుతుడి అరెస్ట్
గిద్దలూరులో బైక్ చోరీ నిందుతుడి అరెస్ట్
author img

By

Published : Dec 18, 2019, 10:36 AM IST

.

గిద్దలూరులో బైక్ చోరీ నిందుతుడి అరెస్ట్

.

గిద్దలూరులో బైక్ చోరీ నిందుతుడి అరెస్ట్
Intro:AP_ONG_22_17_BIKES DONGA ARREST_AVB_AP10135

*👉బైకు దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని అదుపులో తీసుకున్న పోలీసులు*

ప్రకాశం జిల్లా, గిద్దలూరులో, బైకు దొంగతనాలకు పాల్పడుతున్న యువకుడిని గిద్దలూరు పట్టణంలో అదుపులోకి తీసుకొని ని,యువకుడి వద్ద నుండి నాలుగు బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .గిద్దలూరు సిఐ సుధాకరరావు అందించిన సమాచారం మేరకు షేక్ .ముస్తాక్ అనే యువకుని modampalli క్రాస్ రోడ్డు వద్ద అదుపులోకి తీసుకొని ,ఒక లక్షా 60 వేల రూపాయలు విలువ చేసే నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుని అరెస్టు చేసి రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు సిఐ సుధాకరరావు తెలిపారు

బైట్ :- సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావుBody:CENTER-GIDDALURConclusion:CELLNO--9100075307
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.