ETV Bharat / state

కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో స్నానాలు నిషేధం

రేపు కార్తిక పౌర్ణమి సందర్భంగా సముద్ర తీరంలో స్నానానికి ప్రకాశం జిల్లా పోలీసులు ఆంక్షలు విధించారు. సముద్రంలో స్నానాలు చేయొద్దని డీఎస్పీ సూచించారు.

Bathing in the sea is prohibited on the occasion of Karthikapournami at prakasham district
కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్రంలో స్నానాలు నిషేధం
author img

By

Published : Nov 29, 2020, 4:28 PM IST

రేపు కార్తిక పౌర్ణమి, సోమవారం సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లోని సముద్రతీరాల్లో పోలీసులు అంక్షలు విధించారు. సముద్రతీరంలో గుంపులు గుంపులుగా స్నానాలు చేయటం వల్ల కరోనా వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని డీఎస్పీ పి.శ్రీకాంత్ తెలిపారు. తీరాల్లో సామూహిక స్నానాలు నిషేధించామని పర్యటకులు సహకరించాలని ఆయన కోరారు. సముద్రతీరాల్లో పూజాకార్యక్రమాలు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇదీ చూడండి. రెండురోజులుకు పైగా చెట్లపైనే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.