ETV Bharat / state

పొగాకు పత్యామ్నాయ పంటలపై అవగాహన

పొగాకు వాడకంపై ఉన్న పరిస్థితులకు అనుగుణంగా, పొగాకు పంటల విస్తీర్ణం ను తగ్గించే చర్యలపై వ్యవసాయ పరిశోధన కేంద్రాలు, పొగాకు బోర్డు సంయుక్త కార్యక్రమాలను నిర్వహించాయి.

author img

By

Published : Aug 18, 2019, 2:52 PM IST

పొగాకు పత్యామ్నాయ పంటలపై అవగాహన
పొగాకు పత్యామ్నాయ పంటలపై అవగాహన

ప్రపంచ ఆరోగ్య సంస్థ ,పర్యావరణం ను దృష్టిలో ఉంచుకుని..పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు దృష్టి సారించే ప్రయత్నాలను చేస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఒంగోలులో వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, పొగాకు బోర్డు సంయుక్తంగా అవగాహన కార్యక్రమాలను చేపట్టాయి. పొగాకు విస్తీర్ణం తగ్గించడం, పంట ఖర్చులు తగ్గించుకోవడం వంటి చర్యలు ద్వారా ..పొగాకు పంటకు దూరంగా వెళ్లే మార్గాలను సూచిస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటల కోసం అధిక దిగుబడి, లాభం వచ్చే నూతన వంగడాలు రైతుల దృష్టికి తీసుకెళ్లారు. అదే సమయంలో రానున్న సీజన్ లో ఏ ఏ పంటలు వేసుకోవాలి? పొగాకు ప్రత్యమ్నాయ పంటలు ఏమిటి అనే అంశంపై పలు పుస్తకాలను విడుదలచేసారు.

ఇదీ చూడండి: దిల్లీ ఎయిమ్స్​లో అగ్ని ప్రమాదం-వైరాలజీ విభాగం దగ్ధం

Intro:విద్యార్థులు వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. సామాజిక చైతన్యం తెచ్చేందుకు ప్రతినబూనారు. పదిమంది కి మేలు చేస్తూ వారిలో మార్పు తెచ్చేలా అడుగులు వేస్తున్నారు. చిట్టి బుర్ర లలో నుంచి మానవాళికి మేలు చేసే ఆలోచన వచ్చింది. మొక్కలు నాటి సంరక్షించడం కాదు విత్తనం చల్లితే మొక్కలు చెట్లుగా రూపాంతరం చెందుతాయని స్వయంగా విత్తనాలు సేకరించి నాటుతున్నారు. యాభై రోజులు విత్తనాలు ఏరి 2.10లక్షల చేసి వర్షాలు కురుస్తున్న సమయంలో పలుచోట్ల ఖాళీ స్థలాలు కరకట్టలపై నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం చిట్టి చేతులు భూమిలో విత్తనాలు విత్తు తున్నారు. బృహత్తర పనికి విద్యార్థులు నడుం బిగించారు.

Body:నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం లోతువానిగుంటలోని ఉన్నత పాఠశాలలో 680 మంది చదుతున్నారు.సైన్స్ ఉపాధ్యాయులు పాజర్ల ప్రసాద్ 8తరగతి విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యత అనే పాఠ్యాంశం బోధిస్తూ చెట్ల ప్రాధాన్యత వివరించారు. విద్యార్థులలో చైతన్యం నింపారు. వేసవి సెలవులు ముందు చెప్పిన పాఠాన్ని విద్యార్థులు గుర్తు పెట్టుకుని యాభై రోజుల సెలవుల్లో రోజుకు ఒక విత్తనం చొప్పున సేకరించారు. ఇలా 2.10లక్షల విత్తనాలు సేకరించారు. ఎవ్వరూ ఊహించని రీతిలో విత్తనాలు భారీగా సేకరించారు. వీటిని కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో చల్లడం నాటుతున్నారు. నాయుడుపేట పెళ్లకూరు. కోట.వాకాడు.చిట్టమూరు. ఓజిలి మండలాలను ఆనుకుని ప్రవహించే స్వర్ణముఖి నది ఇరువైపులా పొర్లుకట్టలపై విత్తనాలు నాటుతున్నారు. కట్ట పతిష్ఠంగా ఉండేలా అంచులలో నాటారు. చెట్లు నరక వద్దని ప్రార్థనలు చేస్తున్నారు. అన్నదాతలు మొక్కలు పెంచితే వర్షాలు కురుస్తాయని అంటున్నారు. కంపెనీలు నుంచి వెలువడే కాలుష్యం నుంచి బయట పడేందుకు మొక్కలు నాటాలంటున్నారు. ఉపాధ్యాయులు ప్రతి పాఠశాలలో విద్యార్థులతో మొక్కలు పెంపకానికి శ్రీకారం చుట్టాలని ఉపాధ్యాయులు విద్యార్థులు అంటున్నారు.
బైట్లు.1పి.ప్రసాద్.2.కుమార్ ఉపాధ్యాయులు
విద్యార్థులు వినయ్.స్రవంతి. సంతోష్. మునికృష్ణ.చంద్ర. విద్యార్థులు.
నోట్. సార్ మంచి కథనం బాగా హైలెట్ చేయగలరు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.