ETV Bharat / state

ఫ్యాక్షన్ వద్దు.. శాంతి ముద్దు - సంతమాగులూరు

ఫ్యాక్షన్ వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని.. దాన్ని వదిలేసి ఆనందంగా జీవించాలని పోలీసులు రౌడీషీటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఫ్యాక్షన్ వద్దు.. శాంతి ముద్దు
author img

By

Published : Jun 8, 2019, 2:39 PM IST

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రౌడీ షీటర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్దంకి సీఐ హైమారావు ఆధ్వర్యంలో.. ఫ్యాక్షన్ వద్దు శాంతి ముద్దు అంటూ రౌడీలతో నినాదాలు చేయించారు. ఫ్యాక్షన్ వల్ల వారి కుటుంబాలకు జరిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.

ఫ్యాక్షన్ వద్దు.. శాంతి ముద్దు

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన రౌడీ షీటర్లకు పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అద్దంకి సీఐ హైమారావు ఆధ్వర్యంలో.. ఫ్యాక్షన్ వద్దు శాంతి ముద్దు అంటూ రౌడీలతో నినాదాలు చేయించారు. ఫ్యాక్షన్ వల్ల వారి కుటుంబాలకు జరిగే నష్టాల గురించి వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు.

ఫ్యాక్షన్ వద్దు.. శాంతి ముద్దు

ఇవీ చదవండి..

"సిక్కోలు"లో మరో స్వాతంత్య్ర ఉద్యమం తప్పదా!?

Intro:Ap_Vsp_91_08_Students_Coastal_Cleaning_Ab_C14
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ సాగరతీరంలో రోజు రోజుకు పెరుగుతున్న ప్లాస్టిక్ వినియోగం పట్ల అసహనం చెందిన పలువురు విద్యార్థులు తీర ప్రాంతంలో ఉన్న చెత్తను ఏరివేశారు.


Body:అత్యంత ప్రసిద్ధిగాంచిన విశాఖ సాగరతీరంకు నిత్యం అనేక మంది పర్యాటకులు వస్తున్నారని వారు వాడి పారేసే ప్లాస్టీక్, ఇతర వ్యర్ధాల కారణంగా సముద్రాలు కలుషితమవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రపంచ మహా సముద్రాల దినోత్సవం సందర్భంగా పలు పాఠశాలకు చెందిన విద్యార్థులు సాగరతీరంలో పేరుకుపోయిన చెత్తను ఏరివేశారు.


Conclusion:సముద్రం కలుషితమవుతున్న కారణంగా నీటిలో జీవించే జీవరాశులు ప్లాస్టిక్ వ్యర్ధాలను తిని ప్రాణాలను కోల్పోతున్నాయని విద్యార్థులు అన్నారు. స్వచ్ఛ నగరాల జాబితాలో 3వ స్థానంలో ఉండే విశాఖ ఈ ఏడాది చాలా కింది స్థాయికి పడిపోవడం చాలా బాధాకర విషయమని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుని విశాఖ నగరంతో పాటు సముద్రాన్ని, తీర ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు తోడ్పడాలని వారు విజ్ఞప్తి చేశారు.


బైట్: విద్యార్థిని.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.