ETV Bharat / state

ప్రకాశం జిల్లా వాసులకు శుభవార్త... కీలక ఉత్తర్వులు జారీ - హర్ ఖేత్ కో పానీ వార్తలు

ప్రకాశం జిల్లాలో సమర్థవంతంగా జల వనరుల సంరక్షణ, నీటి నిల్వ, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో కరవు నివారణ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ పథకాన్ని జిల్లాలో అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

andhra pradesh
andhra pradesh
author img

By

Published : Dec 30, 2020, 9:47 AM IST

కేంద్ర ప్రభుత్వ పథకం 'హర్ ఖేత్ కో పానీ(ప్రతి పొలానికి నీరు)'ని ప్రకాశం జిల్లాలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 69.74 కోట్ల రూపాయలతో ఈ పథకం అమలుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ నిధులను ప్రపంచ బ్యాంకు సమకూరుస్తుంది. జిల్లాలోని మొత్తం 97 నీటి వనరులని ఈ పథకంలో అభివృద్ధి చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈమేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇదీ చదవండి:

సామాజిక మాధ్యమాల్లో పోస్టులు.. 'గీత దాటితే' తప్పవు బేడీలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.