ETV Bharat / state

రైతన్నతో దోబూచులాడుతున్న వరుణుడు - యర్రగొండపాలెం నియోజకవర్గం

యర్రగొండపాలెం నియోజకవర్గంలో రైతులు అవస్థలు పడుతున్నారు. హఠాత్తుగా కురుస్తున్న వర్షానికి రైతు సాగు చేయడానికి ధైర్యం చేయట్లేదు. రాయితీ విత్తనాలతో కర్షకులు ఏం చేయాలో తెలియక సందిగ్ధలో ఉన్నారు.

వరుణుడుపై ఆగ్రహంతో రైతన్న
author img

By

Published : Jul 6, 2019, 8:56 AM IST

రైతన్నతో దోబూచులాడుతున్న వరుణుడు

ప్రకాశం జిల్లాలోని యర్రగొండపాలెం నియోజకవర్గంలో వరుణుడు రైతన్నతో దోబూచులాడుతున్నాడు. ఓ పక్క అన్నదాత సాగుకు సిద్ధం అవుతుంటే... మరో పక్క వర్షం కురుస్తుంది. ఖరీఫ్ సీజన్ మొదలై ఐదు వారలైంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరగాల్సిన సమయంలో... రైతుల్లో నిస్తేజం నెలకొంది. తొలకరి పలకరించిన, ఆశించిన వర్షాలు పడటం లేదు. లోటు వర్షపాతంతో రైతులు వ్యవసాయం చేసేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. వర్షాధారంగా పత్తి నాటే రైతులు పని ప్రారంభించారు. ఇటీవల జల్లులకు భూమి పదునెక్కింది. రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే రాయితీ విత్తనాలు తెచ్చుకుంటున్న కర్షకులు... సాగు చేద్దామా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

సాగుకు అన్నదాత సిద్ధం... ఊరిస్తున్న మేఘం!

Intro:నోట్ ఈ వార్తను ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ కు పంపగలరు.
కంట్రీ బ్యూటర్: కె శ్రీనివాసులు
సెంటర్: కదిరి
జిల్లా : అనంతపురం
Ap_Atp_46_06_Ykapa_Netalu_Coconut_At_Temple_C8

Body:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి , శాసనసభ్యుడిగా సిద్దారెడ్డి విజయం సాధించినందుకు అనంతపురం జిల్లా కదిరిలో వైకాపా నాయకులు మొక్కులు తీర్చుకున్నారు. శ్రీ కదిరి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం 1001 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. జగన్ పాలనలో రాష్ట్రము సుభిక్షంగా ఉంటూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.

నోట్: ఫీడ్ FTPద్వారా పంపాను. పరిశీలించ మనవి.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.