ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చిన్నారుట్ల సమీపంలోని మలుపు వద్ద కంకర లారీ బోల్తా పడింది. లారీ డ్రైవర్ నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ వీరాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై డోర్నాల పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి... గుడికి వెళ్లి వస్తూ.... మృత్యు ఒడిలోకి