ETV Bharat / state

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

ప్రకాశం జిల్లా పరిధిలోని శ్రీశైలం ఘాట్​ రోడ్డులో ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు.

author img

By

Published : Aug 13, 2019, 11:47 PM IST

రోడ్డు ప్రమాదం
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

ప్రకాశం జిల్లా చింతల సమీపంలో... శ్రీశైలం రహదారిలో ఎదురెదురుగా వస్తూ ఆర్టీసీ బస్సు - ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పెద్ద దోర్నాల ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు... ప్రకాశం జిల్లా చింతల సమీపంలోకి రాగానే ప్రమాదం జరిగింది.

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రమాదం

ప్రకాశం జిల్లా చింతల సమీపంలో... శ్రీశైలం రహదారిలో ఎదురెదురుగా వస్తూ ఆర్టీసీ బస్సు - ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని పెద్ద దోర్నాల ఆస్పత్రికి తరలించారు. శ్రీశైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు... ప్రకాశం జిల్లా చింతల సమీపంలోకి రాగానే ప్రమాదం జరిగింది.

ఇది కూడా చదవండి

నిద్రలో జారిపడి.. ప్రాణం పోగొట్టుకున్నాడు!

Intro:ఎస్సై ప్రతాపంBody:యాంకర్ వాయిస్ :- నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎస్సై అత్యుత్సాహం రామ నాయుడు పల్లి దళితుడిని రెండు రోజులపాటు ఉ స్టేషన్ నుంచి చితకబాదిన ఎస్ ఐ ..... దళితుడి పరిస్థితి విషమం..... వాయిస్ ఓవర్ :- రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెబుతున్న . పోలీస్ స్టేషన్ కు వచ్చే పోయే వారు సంతోషంగా ఆనందంగా వెళ్లాలని ఫిర్యాదుదారులు పట్ల పోలీసుల వ్యవహారశైలి ఆరోగ్యదాయకంగా ఉండాలని పదేపదే చెబుతున్న పోలీసు ల్లో మార్పు రావడం లేదు .. మర్రిపాడు మండలం రామానాయుడు పల్లి గ్రామం లోని దళితవాడకు చెందిన తులసీరామ్ భార్య పెంచలమ్మ మధ్య గొడవలు పడి భార్య తన తల్లితో కలిసి భర్తపై ఫిర్యాదు చేస్తే తులసీరామ్ ను రెండు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచుకొని చచ్చేట్టు కొట్టి వారి బంధువులకు జీవచ్ఛవాన్ని బహుమానంగా పంపించారు మర్రిపాడు ఎస్ఐ శివ రాకేష్ .....తులసి రామ్ ఆరోగ్యం క్షీణిస్తోంది అన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఇంటి నుంచి హాస్పిటల్ కి తరలించారు అంతేకాకుండా ఎవరైనా అడిగితే నా పిల్లలే కొట్టారని చెప్పాలని అలా చెప్పకపోతే మరలా ఇంకో కోటింగ్ ఇవ్వాల్సి ఉంటుందని బెదిరిస్తున్నారని తులసి రాము భయపడిపోతున్నాడు .....గత రెండు మూడు నెలల్లో మర్రిపాడు పోలీస్ స్టేషన్లో ఇలా జరగడం ఇది రెండోసారి .. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా!!! అని ప్రజలందరూ చర్చించుకునే లా ఉంది ఈ సంఘటన .. పోలీసులు కొట్టిన దెబ్బలకు అసలేమైందో తెలియని అయోమయ స్థితిలో డాక్టర్లు . ఎస్సై శివ రాకేష్ అంటేనే హడలిపోతున్నారు ప్రజలు.
బైట్ :- తులసీరామ్ (బాధితుడు) పెంచలయ్య బందువుConclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు‌ జిల్లా ఆత్మకూరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.