ప్రకాశం జిల్లా మార్కాపురంలోని బోడపాడు రహదారిలో ఉన్న శనగపప్పు గోదాంలో అగ్నిప్రమాదం జరిగింది. విద్యుదాఘాతంతోనే అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. సుమారు రూ.40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు జయరామిరెడ్డి తెలిపారు.
ఇదీచూడండి.15 ఏళ్లకే కథలు రాసేస్తారు... నాటకాలు వేసేస్తారు..!