ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు వెలిశాయి. సమాచారం అందుకున్న పోలీసులు సారా తయారీ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. వెంకటాపురం తండాలో నాటుసారాకు వినియోగించే 1500 లీటర్ల బెల్లం ఊటను సబ్ ఇన్స్పెక్టర్ సమందర్ వలి, సిబ్బంది ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇది చదవండి చీరాలలో కరోనా కలవరం... అప్రమత్తమైన అధికారులు