ETV Bharat / state

ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నించాడని వ్యక్తిపై వైకాపా నేత దాడి - TDP ward member at kovuru news

ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించాడని ఓ వైకాపా సానుభూతిపరుడు తెదేపా మాజీ వార్డుమెంబర్​పై దాడి చేశాడు. కర్రతో తల పగులగొట్టాడు. ఆ ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో జరిగింది.

ysrcp  leader attacks on  former TDP ward member at kovuru
ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించాడని తెదేపా మాజీ వార్డుమెంబర్​పై వైకాపా నేత దాడి
author img

By

Published : Sep 5, 2020, 10:41 AM IST

ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించాడని తెదేపా మాజీ వార్డుమెంబర్​పై వైకాపా నేత దాడి

నెల్లూరు జిల్లా కోవూరులో తెదేపా మాజీ వార్డుమెంబర్​పై వైకాపా సానుభూతిపరుడు దాడికి దిగాడు. మిల్టన్ అనే మాజీ వార్డ్ మెంబర్ ఓ దుకాణం వద్ద ప్రభుత్వం వైఫల్యాల గురించి మాట్లాడుతున్నాడు. ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు అనే వైకాపా సానుభూతిపరుడు..మిల్టన్​ను కర్రతో విచక్షణారహితంగా కొట్టాడు. తీవ్రగాయాలైన అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. స్థానికులు అక్కడి చేరుకుని దాడిని ఆపారు . గాయపడిన మిల్టన్ ను హాస్పిటల్​కు తరలించి.. చికిత్స అందించారు.

ఇదీ చూడండి. నెల్లూరు జిల్లా: హాజరత్ మస్తాన్ వలి బాబా దర్గాలో వింత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.