.
'మరో 3 నెలల్లో అందరికీ తాగునీరు సరఫరా' - water supply
నెల్లూరు ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు నిర్మించిన శాశ్వత మంచి నీటి పథకం పనులు దాదాపు 95శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే పెన్నా నదిలోని నీటిని శుద్ధి చేస్తూ నగరంలోని 50 శాతం మంది ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. 515 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. మరో 3 నెలల్లో అందరికీ తాగునీరు సరఫరా చేస్తామంటున్న...... నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ప్రజారోగ్యశాఖ ఎస్ఈ మోహన్‌తో మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి.
'మరో 3 నెలల్లో అందరికీ తాగునీరు సరఫరా'
.
Intro:కర్నూల్ జిల్లా బనగానపల్లె లో ముమ్మరంగా పోలింగ్ జరుగుతుంది ఉదయం ఈవీఎంలు మొరాయించడంతో సుమారు గంట గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించారు ఉదయం 7 నుంచి ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు నియోజకవర్గంలోని అవుకు కోవెలకుంట్ల కొలిమిగుండ్ల సంజామల బనగానపల్లె మండలం లో పోలింగ్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో ఓట్లు చేరు కున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి వైకాపా అభ్యర్థి ఇ కాటసాని రామిరెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
Body:బనగానపల్లి
Conclusion:కూలింగ్
Body:బనగానపల్లి
Conclusion:కూలింగ్
TAGGED:
water supply