ETV Bharat / state

అడవి జంతువులను వేటాడే వ్యక్తి అరెస్ట్​ - నెల్లూరు జిల్లా తాజా వార్తలు

అడవి జంతువులను వేటాడేందుకు వచ్చిన వేటగాడిని వెంకటాపురం అటవీ ప్రాంతంలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నాటు తుపాకీ, 2 కత్తులు, నల్ల మందు స్వాధీనం చేసుకున్నారు.

venkatapuram forest police arrested one person for hunting wild animals in forest
వ్యక్తిని అదుపులోకి తీసుకున్న వెంకటాపురం అటవీ శాఖ పోలీసులు
author img

By

Published : May 7, 2020, 10:31 AM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం వెంకటాపురం అటవీ ప్రాంతంలో అడవి జంతువులను వెటాడే నల్లూరు రవి అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి నాటు తుపాకి, 2 కత్తులు, నల్ల మందును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెంకటాపురం అటవీ ప్రాంతంలో అనుమానంగా తిరుగుతుండగా ఇతన్ని పట్టుకున్నారు.

ఇదీ చదవండి:

కంటైనర్​లో కూలీలు.. పట్టుకున్నారు పోలీసులు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.