శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పేదలను దాతలు ఆదుకున్నారు. అమరాగార్డెన్ చిన్న దర్గా పరిసరాల్లోని 1500 పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. గురువారం 786 సేవా సంస్థ నిర్వాహకులు షేక్రఫీ... ఇంటింటికీ కూరగాయలు పంచారు. పురపాలక సంఘంలో పని చేస్తున్న 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు యువత, వ్యాపారులు కలిసి.. నూనె, ఆహార పొట్లాలు అందించారు.
ఇదీ చదవండి: