నెల్లూరు జిల్లా నాయుడుపేట శ్రీ జంబుకేశవ స్వామి శివాలయంలో వరుణయాగం ఘనంగా జరిపారు. దేవతామూర్తులను అలంకరించి.. సంప్రదాయంగా పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకం, కుంకుమ పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవి చదవండి...శాస్త్రీయ సంగీతానికి...ఊపిరి ఆ కుటుంబం