ETV Bharat / state

సొంత ఖర్చులతో కిట్లు పంపిణీ చేసిన వల్లభనేని

వల్లభనేని రాజేంద్ర సొంత నిధులతో కొవిడ్-19 ఫీవర్ పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. గౌతమ్​ రెడ్డి ఏడాది పాలనకు గుర్తుగా కార్యాలయాలకు సొంత ఖర్చులతో కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.

vallabhaneni rajendra kits distribution
సొంత ఖర్చులతో కిట్లు పంపిణీ చేసిన వల్లభనేని
author img

By

Published : Jun 8, 2020, 7:55 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటం పాడు గ్రామానికి చెందిన వల్లభనేని రాజేంద్ర దాతృత్వం చాటుకున్నారు. మండల పరిధిలో ఉండే కార్యాలయాలకు తన సొంత నిధులతో కొవిడ్-19 ఫీవర్ పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. గౌతమ్ రెడ్డి సంవత్సర పాలన గుర్తుగా ఇట్లు అందజేస్తున్న వల్లభనేని రాజేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమాదేవి, ఎమ్మార్వో, సర్కిల్ ఇన్​స్పెక్టర్​, మండల పరిధిలోని సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చూడండి...

తాగునీటి అవసరాల కోసం.. తెలుగు గంగ నీరు విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.