ETV Bharat / state

accident: వెంకటగిరిలో ఘోరం...2 ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి - నెల్లూరు జిల్లా ప్రధాన వార్తలు

2 ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి
2 ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి
author img

By

Published : Aug 23, 2021, 4:48 PM IST

Updated : Aug 23, 2021, 6:08 PM IST

16:45 August 23

two persons were killed in road accident in nellore district

నెల్లూరు జిల్లా వెంకటగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న 2 ద్విచక్రవాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. తిరుపతి వెళ్లే రహదారిలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ గోడౌం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో  శ్రీకాళహస్తి మండలం కలవగుంట గ్రామానికి చెందిన మునికృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటగిరికి చెందిన వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో మరో మహిళకు కూడా గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

Accident: కొద్ది రోజుల్లో కల్యాణం.. అంతలోనే వరుడు మృతి!

Last Updated : Aug 23, 2021, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.