నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్రవాహనాలను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: father son suicide: రెండు రోజుల వ్యవధిలో తండ్రీకుమారుల బలవన్మరణం.. ఎందుకంటే..!