ఐసీఎంఆర్ ఆమోదిస్తే శ్రీవారి పాదాల చెంత ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ప్రారంభిస్తామని తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి తెలిపారు. తితిదే ఆయుర్వేద నిపుణులతో కలిసి ఆయుర్వేద మందు పరిశీలనకు వచ్చారు. ఐసీఎంఆర్ అధ్యయనం నివేదిక వచ్చేలోపు తితిదే ఆయుర్వేద నిపుణులు కూడా కరోనా మందు పనితీరును అధ్యయనం చేస్తారని వివరించారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు