పచ్చని చెట్లు... చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తాయి. మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఉన్న కొద్ది ప్రదేశంలోనే మొక్కలు పెంచుకొని ఆనందం పొందేవారెందరినో నిత్యం చూస్తుంటాం. ఇంకొందరు ఇంటి మిద్దెనే వనంలా మార్చేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు నెల్లూరు జిల్లా నాయుడుపేట బజారు వీధికి చెందిన డాక్టర్ సత్యనారాయణ. ఈయన ఏకంగా 1200 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. సత్యనారాయణ పదేళ్లుగా మొక్కలు పెంచుతున్నారు. ఖాళీ సమయంలో వీటి సంరక్షణే ఈయన బాధ్యత. ఇతర దేశాల నుంచీ దిగుమతి చేసుకున్నారు. ఎదురు బొంగుల్లో చిన్న చిన్న కుండీల్లో ఎక్కువ కాలం పెరిగే వాటిని పెంచుతూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. తీగల మొక్కల్లో అరుదైన రకాలు ఆయన ఇంటివద్ద కనిపిస్తాయి. ఆయన ఇంటినే ఓ ఉద్యానవనంలా మార్చేశారీ సత్యనారాయణ.
అరుదైన ఔషధ మొక్కలు.. ఆయనకు నేస్తాలు - fill
మొక్కలు పెంచడం ఓ కళ. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఇందులో వైవిధ్యం చూపించే వాళ్లూ ఉన్నారు. అలాంటి వ్యక్తే నెల్లూరుజిల్లా నాయుడుపేటలోని సత్యనారాయణ.
పచ్చని చెట్లు... చూస్తున్నంత సేపు చూడాలనిపిస్తాయి. మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్నిస్తాయి. అందుకే ఉన్న కొద్ది ప్రదేశంలోనే మొక్కలు పెంచుకొని ఆనందం పొందేవారెందరినో నిత్యం చూస్తుంటాం. ఇంకొందరు ఇంటి మిద్దెనే వనంలా మార్చేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో ఒకరు నెల్లూరు జిల్లా నాయుడుపేట బజారు వీధికి చెందిన డాక్టర్ సత్యనారాయణ. ఈయన ఏకంగా 1200 రకాల ఔషధ మొక్కలు పెంచుతున్నారు. సత్యనారాయణ పదేళ్లుగా మొక్కలు పెంచుతున్నారు. ఖాళీ సమయంలో వీటి సంరక్షణే ఈయన బాధ్యత. ఇతర దేశాల నుంచీ దిగుమతి చేసుకున్నారు. ఎదురు బొంగుల్లో చిన్న చిన్న కుండీల్లో ఎక్కువ కాలం పెరిగే వాటిని పెంచుతూ భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. తీగల మొక్కల్లో అరుదైన రకాలు ఆయన ఇంటివద్ద కనిపిస్తాయి. ఆయన ఇంటినే ఓ ఉద్యానవనంలా మార్చేశారీ సత్యనారాయణ.
కర్నూలు జిల్లా ఆదోని దొంగలు హల్చల్ చేశారు.పట్టణ శివారు శాంతి ఎస్టేటలో ఒకే రోజు మూడు ఇళ్లల్లో చోరీ చేశారు.మూడు ఇళ్లలో ఎవరు లేక పోవడంతో దొంగలు వాకిలి పగలగొట్టి ...చోరీ చేశారు.మూడు ఇళ్లలో 30 వేళా నగదు చోరీ జరిగింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.
Body:.
Conclusion:.