ETV Bharat / state

ఘరానా దొంగ అరెస్ట్... 18.50 లక్షల సొత్తు స్వాధీనం - Thief Arrested

ఓ ఘరానా దొంగను నెల్లూరు పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి 18.50 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గతంలోనూ పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఘరానా దొంగ అరెస్ట్
author img

By

Published : Aug 19, 2019, 9:43 PM IST

ఘరానా దొంగ అరెస్ట్

నెల్లూరులో ఓ ఘరానా దొంగను.... వేదాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 18.50 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 25న వేదయపాలెంలోని లాట్ షోరూం గోడకు కన్నం వేసి సెల్ ఫోన్స్ దొంగలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు వెంకటాచలం మండలానికి చెందిన శివనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. గతంలోనూ ఇతడు పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించాడు. లాట్ షోరూమ్ చోరీకి సంబంధించిన పూర్తి వ్యవహారాన్ని తేల్చే దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

వాట్సాప్​ మెసేజ్​తో నకిలీ ఏజెంటు అరెస్ట్​

Intro:ap_tpg_82_21_ramalayamlopujalu_ab_c14

Body:దెందులూరు మండలం వీరభద్రపురం లోని కోదండరామాలయంలో లో శ్రీ రాముని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ఆదివారం నిర్వహించారు సీతారామ లక్ష్మణ పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో పూర్ణాహుతి నిర్వహించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఇ స్వామివారికి పూజలు చేశారు స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వామివారికి పూజలు చేశారు అంతరం సోమవారం నమస్కరించారు పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామస్తులతో పాటు పలు గ్రామాలకు చెందిన వారు స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.