నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కేంద్ర ప్రభుత్వ సరికొత్త నిర్ణయాలు, పర్యవసనాలు అనే అంశంపై సదస్సు జరిగింది. ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం,పట్టభద్రుల ఎమ్మెల్సీ శ్రీనివాసులు, యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబు రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తే ముప్పు ఎదురుకాబోతోందని విఠపు అన్నారు.
ఇదీ చూడండి
కేంద్ర విధానాలపై..ఈ నెల 16న దేశవ్యాప్తంగా వామపక్షాల రాస్తారోకోలు