ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులపై తెదేపా వీడియో - tdp on nelore district

రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు సంధించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో వైకాపా నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట 13జిల్లాలకు తెలుగుదేశం చేసిన అభివృద్ధి పై చంద్రబాబు వీడియో విడుదల చేశారు.

Tdp video on development works in Nellore district
నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులపై తెదేపా వీడియో
author img

By

Published : Aug 10, 2020, 11:41 PM IST

ఆటోమొబైల్ హబ్, పర్యటక కేంద్రం, స్మార్ట్ సీటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్​మెంట్, థర్మల్ పవర్ టెక్, హిందుస్థాన్ కోకాకోలా ప్రై.లి, క్రిషాక్ భారతి కో- ఆపరేటివ్ లిమిటెడ్

నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులపై తెదేపా వీడియో

ఇదీ చదవండి: రాజధాని మార్పుపై ఉన్న శ్రద్ధ.. కరోనా వ్యాప్తి నివారణపై లేదు: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.