ఇవి చదవండి
తెదేపానే గెలిపించండి: సినీనటుడు తారకరత్న
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి మేయర్ అబ్దుల్ అజీజ్ ను గెలిపించాలని కోరుతూ సినీనటుడు తారకరత్న ప్రచారం చేశారు.
నెల్లూరు తెదేపా తరపున సినీనటుడు తారక్ ప్రచారం
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి మేయర్ అబ్దుల్ అజీజ్‌ను గెలిపించాలని కోరుతూ సినీనటుడు తారకరత్న ప్రచారం చేశారు.రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలనికోరారు. వేదాయపాలెం సెంటర్ నుంచి గాంధీ నగర్ రోడ్డు మీదుగా డైకస్ రోడ్ సెంటర్ వరకు రోడ్ షో చేశారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నా.. రాష్ట్రాన్ని చంద్రబాబు సమర్థవంతంగా ముందుకు నడిపించారని కొనియాడారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
ఇవి చదవండి
Intro:Ap_Nlr_03_28_Tdp_Tharak_Prachaaram_Kiran_Avb_R_C1
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరోసారి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సినీ నటుడు తారక్ రామ్ పిలుపునిచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి మేయర్ అబ్దుల్ అజీజ్ ను గెలిపించాలని కోరుతూ తారక్ ప్రచారం నిర్వహించారు. రూరల్ పరిధిలోని వేదాయపాలెం సెంటర్ నుంచి గాంధీ నగర్ రోడ్డు మీదుగా డైకస్ రోడ్ సెంటర్ వరకు రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షో కు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆర్థిక ఇబ్బందులున్నరాష్ట్రాన్ని చంద్రబాబు సమర్థవంతంగా ముందుకు నడిపించారని ఆయన కొనియాడారు. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
బైట్: తారక్, సినీ నటుడు.
Body:కిరణ్ ఈటీవీ భారత్
Conclusion:9394450291