డాక్టర్ సుధాకర్ విషయంలో హైకోర్టు తీర్పుపట్ల నెల్లూరులో తెలుగుదేశం పార్టీ ఎస్.సి. సెల్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పును స్వాగతిస్తూ నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు. డాక్టర్ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయమనటం ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని తేదేపా నేత జన్ని రమణయ్య అన్నారు. ఇప్పటికైనా డాక్టర్ సుధాకర్ కు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి తితిదే భూముల విక్రయాన్ని వెంటనే ఆపాలి'