ETV Bharat / state

Anandaiah: ఆనందయ్యకు తెదేపా నేత సోమిరెడ్డి లేఖ - కృష్ణపట్నం వార్తలు

నెల్లూరు జిల్లా ఆనందయ్య(Anandaiah)కు తెదేపా నేత సోమిరెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం ఆనందయ్యకు భద్రత కల్పించకున్నా కృష్ణపట్నం మీకు అండగా ఉంటుందన్నారు.

TDP leader Somireddy
TDP leader Somireddy
author img

By

Published : May 30, 2021, 3:34 PM IST

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి లేఖ రాశారు. భద్రత పేరుతో ఆయనను నిర్భంధించటం బాధాకరమన్నారు. ఆనందయ్యకు ప్రభుత్వం భద్రతను ఇవ్వకున్నా.. కృష్ణపట్నం మీకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. మీపై ఒత్తిడిని చూస్తుంటే మీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.

ఇదీ చదవండి

రహస్య ప్రాంతంలోనే ఆనందయ్య.. రేపే తుది నివేదిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.