వైకాపా ప్రభుత్వం ఏడాది పాలనపై నెల్లూరు తెదేపా అధ్యక్షుడు బీదా రవిచంద్ర విమర్శించారు. అభివృద్ధి పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తప్పులను ఎదురిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: 'జులై 15 తర్వాత సినిమా షూటింగులు.. త్వరలోనే విధి విధానాలు'