ETV Bharat / state

నెల్లూరులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

author img

By

Published : May 28, 2021, 8:21 PM IST

నెల్లూరులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
నెల్లూరులో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. తెదేపాకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్​కే దక్కుతుందని స్థానిక నేతలు అన్నారు.

ఇదీ చదవండి.

ఇకపై అలా చేస్తే.. క్లినికల్ ఎస్టాబ్లిష్​మెంట్ యాక్ట్ కింద కేసులే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.